Monday, November 30, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

సహనం గల మెగాస్టార్ డైరెక్టర్ చెంప పగులగొట్టడం నిజమా?

సహనం గల మెగాస్టార్ డైరెక్టర్ చెంప పగులగొట్టడం నిజమా?

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకున్న నటుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. స్వయం కృషితో అంచెలంచెలుగా మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి కి ఓర్పు,సహనం ఎక్కువని దగ్గరగా చూసిన వారంతా చెబుతుంటారు. అయితే చిరంజీవి ఓ డైరెక్టర్ చెంప పగులగొట్టాడని ఆమధ్య ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లతో కూడా వివాదానికి చిరు వైఖరే కారణమని కూడా చెబుతుంటారు. ఇవన్నీ రూమర్స్ అని కొట్టి పడేస్తుంటారు సన్నిహితులు. ఇక చిరు కొడుకు రామ్ చరణ్ తేజ్ భవితకోసమే ఎక్కువ శ్రమిస్తుండాడు.

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా చెర్రీ కోసం వచ్చే కథలను మొదట్లో చిరంజీవి విన్నాకే సెట్స్ మీదికి వచ్చేది. అడుగడుగునా కొడుకు కెరీర్ కి బంగారు బాట వేయడంలో చిరంజీవి ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడు. ఇక రామ్ చరణ్ కూడా నటుడుగా కెరీర్ సాగిస్తూ,మరోవైపు నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. కెరీర్ మొదట్లో చెర్రీ నటించిన చిరుత,మగధీర మూవీస్ మంచి హిట్ అందుకున్నాయి. మగధీర మూవీతో స్టార్ హీరో అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టేసి,విదేశాల్లో షూటింగ్ చేసెయ్యడంతో కోలుకో లేని దెబ్బ తగిలిందని అంటారు.

ఆరెంజ్ మూవీ దారుణంగా ముంచేయడంతో అందరూ నష్టపోయారు. ఈ మూవీ దెబ్బకు ఓ వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకోవాలని యత్నించాడని టాక్ కూడా వచ్చింది. అంతేకాదు,ఇక ఈ సినిమా నష్టాల్లో పాలుపంచుకోవడంతో ఓ జంట విడాకులు కూడా తీసుకుందని టాక్ వచ్చింది. అయితే సదరు సినిమా డైరెక్టర్ పై చిరంజీవి సీరియస్ అవ్వడమే కాకుండా చెంప చెళ్లుమనిపించినట్లు వచ్చిన వార్తలు నిజమో కాదో ఇప్పటికీ తేలలేదు. తమ ఫ్యామిలిలో మూడు కుటుంబాల మధ్య ఈ మూవీ చిచ్చుపెట్టడంతో చిరు తట్టుకోలేక ఆగ్రహించినట్లు టాక్ నడిచింది. ఇంతమందిని దెబ్బతీసిన ఈ సినిమా డైరెక్టర్ పై చిరుకి కోపం రావడంలో ఆశ్చర్యం ఏముందని కూడా నెటిజన్స్ అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

బుట్ట బొమ్మ సాంగ్ వెనుక కథ ఇదే

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలపై భారీ అంచనాలుండడం సహజం. అందునా త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న అలవైకుంఠపురంలో సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మూవీ...

వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో తండ్రీకూతుళ్లు గల్లంతు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లెలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అక్కడి  వంక ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతయిన ఘటన గురువారం అర్థరాత్రి...