Tuesday, September 22, 2020

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

పవన్ కి సలహా ఇచ్చేటంతటి వాడిని కాదు

chiranjeevi sensational comments about pawan kalyan

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్వయం కృషితో ఎదిగాడు. అయితే చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ చూసుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ తనదైన ప్రతిభను చాటుతూ పవర్ స్టార్ గా ఎదిగాడు. మార్కెట్ లో తన వేల్యూ పెంచుకున్నాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన పవన్ ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం అధికారంలోకి రాలేదు. పైగా ఆ పార్టీలో జరిగిన పరినిమాలపై విభేదించి రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయాడు.

తర్వాత పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం,చిరంజీవి కేంద్రమంత్రి కావడం, తర్వాత రాజకీయాలకు మెల్లిగా చిరంజీవి దూరంగా జరగడం మళ్ళీ సినిమాల్లోకి వచ్చి బిజీ కావడం తెల్సిందే. అయితే జనేసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014ఎన్నికల్లో బిజెపి,టిడిపి లకు మద్దతు ఇచ్చాడు. 2019లో విడిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. దీంతో రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈనేపధ్యంలో ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకున్న‌ప్పుడు మీరేమైనా స‌ల‌హాలిచ్చారా? అని ఓ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ప్రశ్నించడంతో చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘‘పవన్‌తో నాతో పాటు ప్ర‌జారాజ్యంలో ట్రావెల్ చేసిన‌ప్పుడు నేను నమ్మిన‌వాళ్లు, చేర‌దీసిన‌వాళ్లే మోసం చేశార‌ని భావించాడు. ఆ అనుభ‌వాల నుండి పార్టీ పెట్టి ముందుకెళ్తున్నాడు. మా దారులు వేరైనా గ‌మ్యం ఒక‌టే. త‌న దారిలో తాను వెళ్లే పవన్ కి నేను స‌ల‌హాలేం ఇస్తాను’ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. త‌ను ఖాళీ స‌మయంలో ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు అమ్మ‌ను క‌లుస్తాడు. మాతో క‌లిసి భోజ‌నం చేస్తాడు. త‌న‌కు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు రాజ‌కీయాల గురించి అస‌లు మాట్లాడుకోం’’ అని చిరంజీవి వివరించాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...