Thursday, December 2, 2021

Latest Posts

సోనూసూద్ కు మెగాస్టార్ ట్వీట్‌

Chiranjeevi special birthday wishes to sonu sood

కరోనా కాలంలో ఎంతో మందికి సహాయం చేసి రియల్‌ హీరోగా మారిన సొనూసుద్.  ఈ రోజు  శుక్రవారం(జులై30)న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలిపారు. ‘ప్రియమైన సోనూసూద్‌ మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. మీరు ఇలాగే ఎప్పుడూ తోటివారికి సహాయం చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనుస్పుర్తి గా  కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే  సోనూసూద్‌’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతున్న విషయం  తెలిసిందే.  ఈ చిత్రంలో సోనూసూద్‌ కొత్త  లుక్‌ లో కనిపించనున్నారు.అయన పుట్టిన రోజు సందర్బంగా  చిత్ర బృందం కొత్త లుక్ ను రిలీజ్‌ చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకుని పిలకతో సోనూసూద్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు.

ఇది కూడా చదవండి :

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss