మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ షో వేదికగా మెగా మనసు చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించేందుకు ఫైనల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రప్ఫాడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మాటలతో, పంచ్‌లతో మంత్రముగ్ధుల్ని చేస్తూ యువ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు నడుంబిగించారు. కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా టాప్ 3 కంటెస్టెంట్ సొహైల్ తీయబోయే సినిమాలో నటిస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా నీ సినిమాలో ఏదైనా చిన్న రోల్ చేసి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. ఇకపోతే ఆదివారం నాటి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్లో అభిజిత్ విజేతగా అవతరించగా.. అఖిల్‌కి రన్నరప్ టైటిల్ దక్కింది.
Enjoy my biryani!!
Megastar!! @KChiruTweets proud to be your fan sir!! 💙💙💙
Only a megastar fan knows what #Sohel was experiencing!
Can’t stop editing this. Love you SOHEL. #BiggBossTelugu4 #BBTeluguGrandFinale pic.twitter.com/NK0710vm5n
— Sai Charan Sistla (@CharanSistla) December 20, 2020
ఇవి కూడా చదవండి: