Monday, September 21, 2020

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

అల్లుడి కోసం ‘చిరు’ మెగా కసరత్తు ఫలించేనా ? 

Chiranjeevi’s son-in-law Kalyan Dev to make his new movie starts

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని  ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలయ్యారు. అందునా  సక్సెస్  కూడా అందుకున్నారు. లేటెస్టు గా వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా హిట్ కొట్టేలాగే ఉన్నాడు. వరుస సినిమాల తో అందరూ బిజీగా ఉన్నారు. ఇక పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే  చిరంజీవి అల్లుడిగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్ ‘విజేత‘ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు.  కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక  రెండవ చిత్రంగా ‘సూపర్ మచ్చి’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలావుండగానే కళ్యాణ్ మరో చిత్రాన్నీ లైన్ లో పెట్టాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వం లో ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రకటించాడు. టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జిఎటూ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.  అందుకే ఇప్పుడు మెగాస్టార్ తన అల్లుడి కోసం స్వయంగా రంగంలోకి దిగాడట. మాములుగా మెగా హీరోల అందరి సినిమాల కథల విషయంలో కల్పించుకొనే చిరు ఇప్పుడు అల్లుడి కోసం మంచి డైరెక్టర్ ని లైన్ లో పెడుతున్నాడట. అందుకే  ఇప్పుడు మెగాస్టార్ ఈ ప్రాజెక్టుల్లో ఒకటి వర్క్ అవుట్ కాదని పక్కన పెట్టేయమని చెప్పాడట.

అంతేకాకుండా అల్లుడి సినీ కెరీర్ గాడిలో పెట్టడానికి స్వయంగా రంగంలోకి దిగి కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ మారుతి ని టచ్ లో పెట్టాడట.  తన అల్లుడి కోసం మంచి కామెడీ నేపథ్యంలో స్క్రిప్ట్ రెడీ చేయమని అడిగాడట. అయితే  ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మంచి జోష్ మీద ఉన్న మారుతి తన నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో ప్లాన్ చేసుకుంటున్నాడు. అందువల్ల చిరు ఆఫర్ ని మారుతి సున్నితంగా కుదరదని చెప్పాడట. అయితే ఎలాగైనా అల్లుడి కెరీర్ గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడట. అందుకే  మారుతి కాకపోతే ఇంకొక డైరెక్టర్ ని లైన్ లో పెట్టబోతున్నట్లు టాక్.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...