Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

మెగా కుటుంబాల నడుమ వార్ నిజమేనా?

Clash between the megastar chiranjivi and allu aravind:

ఎలాంటి వారి మధ్యనైనా కలతలు,గొడవలు జరగడం ఈకాలంలొ మామూలే. అయితే పెద్దవాళ్ళ ఇళ్లల్లో గొడవలు గమ్మున బయటకు రావంటారు. అందుకే గుసగుసలుగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు మెగా ఫామిలీ లో వార్ గురించి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు వారి అల్లుడయ్యాక చిరంజీవి మెగాస్టార్ కావడానికి స్వయంకృషితో పాటు అల్లు అరవింద్ ప్లాన్ కూడా కారణమని అంటారు. అందుకే టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ చాలా పవర్ ఫుల్ స్థాయికి చేరింది. స్టార్ హీరోలు.. స్టార్ ప్రొడ్యూసర్లు ఉండడంతో ఎప్పుడూ క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉంటాయి. దానికి తోడు అన్ని రకాల కథలకు సూటయ్యే హీరోలు కూడా మెగా కాంపౌండ్ లోనే ఉన్నారు.

ఏదైతేనేం దర్శకులకు, నిర్మాతలకు మెగా కాంపౌండ్ అందివచ్చిన ఛాన్స్ గా ఉంటోంది. ఎంతోసఖ్యతగా ఉండే మెగా ఫ్యామిలీ రెండు వర్గాలుగా ఉందనే గుసగుసలు గత కొంత కాలంగా వినినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో అల్లు వర్గానికి దూరం జరుగుతోందన్న ప్రచారం నడుస్తోంది. అబ్బే , అలాంటిదేమీ లేదన్నట్టు కవర్ చేస్తున్నప్పటికీ లోపల మాత్రం రెండు వర్గాలు వేరే అన్నట్టుగా పరిస్థితి ఉందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించినప్పటికీ తర్వాత అయినా గీతా ఆర్ట్స్ వారికి ఇస్తారని అరవింద్ అనుకున్నారట.

కానీ సీన్ అందుకు రివర్స్ లో ఉండడంతో అల్లు ఫ్యామిలీ కొంత అసంతృప్తితో ఉన్నారట. పైగా ఈమధ్య అల్లు కాంపౌండ్ నుంచి మెగాస్టార్ సినిమా డేట్స్ అడిగితే అది తర్వాత చూద్దాం అంటూ జీఎ2 బ్యానర్ లో కళ్యాణ్ దేవ్ సినిమా ఓకే చేశారట. కళ్యాణ్ దేవ్ కొత్త హీరో.. పైగా ప్రేక్షకుల్లో కళ్యాణ్ దేవ్ పై అంతగా ఆసక్తి లేకపోవడంతో అల్లు కాంపౌండ్ నుంచి ఈ ప్రాజెక్టు నుంచి అసంతృప్తికి కారణమైందట. ఇది అల్లు క్యాంప్ లో హాట్ టాపిక్ అయిందని, అల్లు వర్గంలోని వారందరూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. మెగా కాంపౌండ్ లో వార్ ఉందన్నది నిజమా కాదా అనేది క్లోజ్ సర్కిల్ కి తప్ప బయట వారికి తెలీదని కూడా వినిపిస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...