Wednesday, December 1, 2021

Latest Posts

రేపు రిలీజ్ కానున్న మియా మాల్కోవ ‘CLIMAX’ టీజర్

ఇంతక ముందు GST అనే షార్ట్ ఫిల్మ్ తో హడావిడి చేసిన రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో సినిమాను మియా మాల్కోవాతో తీస్తున్నట్టు దాని టీజర్ ను రేపు విడుదల చెయ్యనున్నట్టు రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్ ద్వారా తెలియచేసారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఎలా తీశారో అని అడగాలనుకుంటున్నారా, సహజంగా అయితే అనుమానం రావచ్చు కానీ ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా లాక్ డౌన్ ఉన్న, లాక్ వేసి ఉన్న సినిమా తియ్యలనుకుంటే వెబ్ కామ్ తో కూడా సినిమా తియ్యగలిగే ఈయన రేపు ఈ టీజర్ తో ఇంకెన్ని కాంట్రవర్సీ లకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

ఇది కూడా చదవండి: నార్త్ లో మళ్ళీ రికార్డు బద్దలు కొట్టిన ప్రభాస్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss