CM KCR Speaking at PM modi video conference
ఆహార దన్యాలు విషయంలో స్వయం సంవృద్ధితో ఉన్నాం, ఈ పరిస్తితి ఇలాగే కొనసాగాలని, అన్నాం పెట్టే రైతులకు అండగా నిలవాలని ఈ రోజు ప్రధాన మంత్రితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సి ఎమ్ కేసిఆర్ అన్నారు. లాక్ డౌన్ చేయడం వల్ల కరోనను కట్టడి చాలా వరకు చేశామని అలాగే కరోనా వ్యాప్తిచెంద కుండ ఉండాలి అంతే లాక్ డౌన్ ఒకటే మార్గం అని ఇప్పుడున్న పరిస్థితులలో లాక్ డౌన్ ను మరో 2 వారాలు పొడిగించాలి అని ప్రధానిని కోరారు. ఈ లాక్ డౌన్ పొడిగించే క్రమములో రైతులు నష్టపోకుండా, నిత్యవసరాలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ ప్రోససింగ్ పరిశ్రమలు నడిచేలా చూడాలని తెలిపారు.
రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ కూడా చాలా మందిగించందని. రాష్ట్రాలకు చెల్లించే అప్పులు కనీసం ఆరు నెలలు వాయిదా వెయ్యాలియని అలాగే రాష్ట్రాలకు ఇచ్చే ఋణ పరిమితులను కూడా పెంచాలి అని ఈ సందర్బంగా ప్రదనిని కోరారు. దేశం అంతా ఏకతాటిపై నిలబడి కరోనా పై పోరాడుతుంది, ఇదే స్పూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉనదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.