Tuesday, January 25, 2022

Latest Posts

దళిత బంధుపై ప్రథమ అవగాహన సదస్సు

CM to hold Dalit Bandhu meeting

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధుపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్ ప్రథమ అవగాహన సదస్సు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నారు.  సీఎం కేసీఆర్‌ పక్కా ప్రణాళికతో దళిత బంధువును ముందుకు తీసుకేల్లనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణా ప్రభుత్వం  హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకన్ని ప్రారంభం చేయన్నున్నారు.

దాంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ప్రథమ అవగాహన సదస్సు నీర్వహించనున్నారు. ఈ పథకన్ని ఎలా అమలు చెయ్యాలి, ఎలా పర్యవేక్షణ, నిర్వహణ చేస్తే  విజయం సాధించవచ్చు అనే వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం జరగనున్నది.  దళిత బంధు పదకాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి మరి దానిపై ప్రజలకు ఏ విధంగా అవగాహన కలిపించాలి అనే అంశాలు ప్రస్థావనకు రానున్నాయి.

ఈ  సమావేశానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక్కొక్క గ్రామానికి నలుగురు చొప్పున దళితులు, అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళితలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss