Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

లాక్ డౌన్ వేళ కమెడియన్ అలీ షాకింగ్ కామెంట్స్

Comedian Ali shocking comments while locked down

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, మరోవైపు రంజాన్ మాసం మొదలయింది. అందరూ ఇంటికే పరిమితం అయి ప్రార్ధనలు జరుపుకోవాలని ప్రభుత్వాలు,రాజకీయ పక్షాలు,ముస్లిం ప్రముఖులు విజ్ఞప్తి చేయడంతో అన్నిచోట్లా పరిస్థితి బాగానే నడుస్తోంది. లాక్ డౌన్ తో ప్రజలే కాదు,సినీ సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే లాక్ డౌన్ లో రంజాన్ వేళ స్టార్ కమెడియన్ అలీ పై అందరి దృష్టి పడింది. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో అలీ షాకింగ్ కామెంట్స్ చేసారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఉన్నవాళ్లు తింటారు. లేనివాళ్ల పరిస్థితి ఏమిటి? ఇవ్వడానికి వెళదాం అనుకున్నా కూడా.. వెళ్లడానికి అవకాశం లేదు. ఎక్కడికక్కడ రెడ్ జోన్స్ పెట్టేసి ఉన్నారు” అని విచారం వ్యక్తంచేశాడు.

“ఒకవేళ నేనే వెళ్లాను అనుకోండి. నేనేదో పేరు కొట్టేద్దామని, మంచితనం సంపాదించేద్దామని వెళ్లానని అనుకుంటారు. అలాంటి పేరు వాస్తవానికి నాకు అవసరం లేదు. కానీ అలీగారు మీరు మంచి స్థాయిలో ఉండి, నలుగురికి చెప్పాల్సిన వాళ్లు ఇలా బయటికి వస్తున్నారేంటి? మీరే ఇలా వస్తే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? వద్దులేండి సార్.. దయచేసి వెళ్లిపోండి అంటారేమో. అంటే నేను బాధపడతాను.. అని ఇంటిలోనే ఉంటున్నాను తప్ప.. లేకపోతే రోజూ వందమందికైనా భోజనం పెట్టగలను’అని అలీ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.

నెలకాదు, రెండు నెలలు కాదు.. ఆరు నెలలైనా వందమందికి రోజూ భోజనం పెట్టగలను. ఇలా చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ వెళ్లే అవకాశం లేదు. అయితే ఈ రంజాన్ మాసం అంతకాలం నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా రోజూ ఒక 20మందికి నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా. ఆ ఇద్దరి దగ్గర పోలీసు వారిచ్చిన పాస్‌లు ఉన్నాయి. వాళ్లని అడిగాను. నా పేరు కూడా చెప్పనవసరం లేదు. మీరు అవసరార్థులకు అందిస్తే చాలు అని చెప్పాను.. వారు కూడా ఒకే అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తా’అని అలీ చెప్పారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM