Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

ఎస్. బ్యాంకు గురించి కొత్త కోణంతో కాంగ్రెస్ కౌంటర్

Congress counter with a new perspective about the YES bank:

హిందువుల గురించి బిజెపి ఎక్కువగా ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఎస్ బ్యాంకు విషయంలో ఆయుధంగా మలుచుకుంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ పై వస్తున్న రోజుకో వార్తలు వివిధ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఈ దివాళలో మరో కొత్త కోణం ప్రస్తావిస్తూ, బీజేపీ కి కౌంటర్ ఇచ్చారు. దేశంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ బీజేపీ – హిందూ సంస్థలు ప్రచారం చేస్తుండగా అదే డైలాగ్ తో ప్రైవేటు బ్యాంకుల సంక్షోభానికి లింక్ పెట్టి మోదీ పాలనపై మండిపడ్డారు. బ్యాంకుల సంక్షోభంతో మోదీ పాలనలో హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారని ఆయన ఆరోపించారు.

congress counter to yes bank

నిజానికి ఎస్ బ్యాంకులో మెజార్టీ ఖాతాదారులు హిందువులేనని, .తాజా ప్రక్రియతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొందని సావంత్ వ్యాఖ్యానించారు. బ్యాంకులో 18238 మంది సిబ్బంది ఉన్నారని ,దాదాపు వారంతా హిందువులేనని, ప్రస్తుతం వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒడిశాలోని జగన్నాథ దేవాలయానికి చెందిన రూ.545 కోట్లు కూడా ఎస్ బ్యాంకులోనే డిపాజిట్ చేశారని, చివరికి భగవంతుడి సొమ్ములకు కూడా రక్షణ లేకుండా పోయిందని సావంత్ ఎద్దేవా చేసారు. ఎస్ బ్యాంకుపై ఆర్ బీఐ మారిటోరియం విధించడానికి ముందు రోజు వడోదర స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కంపెనీ రూ.265 కోట్లు విత్ డ్రా చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని న్నారు.

congress counter to yes bank

గుజరాత్ ప్రజల కోసమే తప్ప ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షా కి దేశ ప్రజల పట్ల ఎలాంటి బాధ లేదనే ఈ విత్ డ్రా లతో అర్థమవుతోందని సావంత్ ఆరోపించారు. బ్యాంకుల కేంద్రంగా జరుగుతున్న ఆర్థిక కష్టాల వల్ల నష్టపోతోంది హిందూవులేనని సావంత్ తెలిపారు. బ్యాంకులను లూటీ చేసి పరారైన విజయ్ మాల్యా – నీరవ్ మోదీ – మెహుల్ చోక్సీలతో నష్టపోయింది మెజారిటీ హిందువులేనని, లూటీ అయిన సొమ్ముల్లో ఎక్కువ సొమ్ములు వారివేనని సావంత్ విశ్లేషించారు. పంజాబ్ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకు స్కామ్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నిజానికి ప్రైవేటు బ్యాంకుల సంక్షోభంతో మోదీ పాలనలో హిందువులు దారుణంగా దెబ్బతిన్నారని ఆయన చురకలంటించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...