Wednesday, December 1, 2021

Latest Posts

నేడు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం

Congress likely to field Reddy candidate in Huzurabad

హుజురాబాద్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేసారు. అలాగే ఒకొక్క పార్టి తమ అబ్యార్ధులను ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు బిజేపి, తెరాస ప్రభుత్వాలు వారి యొక్క అబ్యార్దులను ప్రకటించగా తాజా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఈ రోజు ప్రకటించే అవకాసం ఉంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలుపు కష్టమని ఆ పార్టి నేతలు బావించిన పోటీలో కూడా లేకుండా పోతే ఎలా అని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. గెలవక పోయిన పరవాలేదు గాని గట్టి పోటి అయినా ఇవ్వాలని చూస్తున్నారు నేతలు. దాంతో వీలైనంత త్వరగా అభ్యర్ధి ఎంపిక చేయాలనే ఆలోచనలో పడ్డారు.

కాగా కొందరు నేతలు మాజీ మంత్రి కొండా సురేఖ పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. కానీ కొండా సురేఖ సుముఖంగా ఉన్నారా, లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో బరిలో దిగితే భవిష్యత్ ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సురేఖ ఉన్నట్లు సమాచారం. మరి ఈ రోజు జరిగే తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో అభ్యర్ధిపై తుది నిర్ణయం తెసుకోనున్నారు.

 ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss