Thursday, December 2, 2021

Latest Posts

మైనార్టీలు ఒకసారి ఆలోచించండి – రేవంత్‌రెడ్డి

Congress minority garjana

శనివారం నిర్వహించిన మైనార్టీ గర్జనలో పాల్గొన్నా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ  మైనార్టీలు ఒకసారి ఆలోచించండి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే.  దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్య,  మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ కల్పించారని, ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకించిందని ఈ సందర్భంగా గుర్తుచేసారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 12శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరిచిపోయాడని, దళితబంధు లాగా మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదేనని, కారునో, పతంగినో నమ్ముకొని మోసపోవద్దని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss