Tuesday, July 14, 2020

Latest Posts

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

షూటింగ్‌ల‌నే ర‌ద్దు చేస్తే త‌ప్పేంటి: నటి బిపాసా బసు

Bipasha Basu About Movie Shootings క‌రోనా మ‌హమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండ‌టంతో న‌టీన‌టులు వ‌ణికిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబం క‌రోనా...

డ్రాగన్ దూకుడు వెనుక భారీ కుట్ర

ఇప్పటికిప్పుడు చైనా భారత్ సరిహద్దుల్లో ఎందుకు దుశ్చర్యలకు పాల్పడుతుందంటే, కరోనా వైరస్ వలన చైనా కి ఉన్న పేరు అంతా మంటలో కలిసిపోయింది, దాని మిత్ర దేశాలు తప్ప మిగిలిన దేశాలు చైనాను నమ్మడం మానేశాయి. అయితే అందరి కంటే తీవ్రంగా నష్టపోయిన అమెరికా వుహాన్ లాబ్ లో విచారణ, తనికీలు చేపట్టడానికి ఐక్యరాజ్యసమితిలో ఈ విషయం లేవనెత్తగా భారత్ మద్దతివ్వడం జరిగింది.

కాగా ప్రస్తుతం ఉన్న విదేశీ కంపెనీలు చైనా నుండి భారత్ కు వలస వచ్చే ఆలోచనలో ఉన్నాయి, ఈ క్రమంలో ఇండియాను అస్థిరపరచదమే ఉద్దేశంగా చైనా వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు లేని యుద్ద బాష ను నేపాల్ తో మాట్లాడించడం, భారత్ భూభాగం వారి సొంతమంటూ రూపొందిన మాప్ ను విడుదల చెయ్యడం వెనుక చైనా కుటిల తంత్రం ఉందని అందరికీ తెలుసు. కాగా ఈ చర్యల ద్వారా భారత్ అస్థిరత దేశమని చూపుతూ తమ దేశం నుండి కంపెనీలను తరలిపోకుండా చూడడం చైనా వక్ర ఆలోచన.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

షూటింగ్‌ల‌నే ర‌ద్దు చేస్తే త‌ప్పేంటి: నటి బిపాసా బసు

Bipasha Basu About Movie Shootings క‌రోనా మ‌హమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండ‌టంతో న‌టీన‌టులు వ‌ణికిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబం క‌రోనా...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...