Sunday, May 31, 2020

Latest Posts

తేనెటీగల దాడిలో తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసనలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాత కామినేని ఉమాపతి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు కామారెడ్డిలోని దోమకొండకు వెళ్లారు. అక్కడ...

కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించిన విద్యార్థులు

హైదరాబాద్: విజయవాడలో కొందరు విద్యార్థులు కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించారు. పడమటలో రెండు గ్రూపులకు మధ్య ఈ వివాదం తలెత్తింది. వారు కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది....

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

కోహ్లీని లారాతో పోల్చిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుక్

మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్తైర్ కుక్ విరాట్ కోహ్లీ ని ప్రశంసలతో ముంచెట్టాడు. ఇండియన్ కెప్టెన్ కొహ్లీని బాటింగ్ క్రికెట్ దిగ్గజమయిన వెస్ట్ ఇండీస్ ప్లేయర్ బ్రైన్ లారా కు దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. క్రికెట్ దిగ్గజం లారా టెస్ట్ ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. ఆయన 11,953  రన్స్ 131 టెస్టులో, 10,405 పరుగులు వన్డే మ్యాచ్లలో స్కోర్ చెయ్యడం జరిగింది.

నేను MCC లో సభ్యునిగా ఉన్నప్పుడు 2004 లో వెస్ట్ ఇండీస్ తో మ్యాచ్ లో ఉన్నప్పుడు, ఇంగ్లండ్ జట్టు లోని సైమన్ జోన్స్, హోగ్గర్డ్, మిన్ పటేల్ బౌలింగ్ తో అడ్డు కట్ట వేసినా బ్రైన్ లారా టీ కి లంచ్ మద్య ఒక సెంచరీ చేసి, అతని లెజెండరీ కేపబిలిటీని ప్రూవ్ చేశాడు, అప్పుడు నాకు వేరే లెవెల్ ఆట అంటే ఇది అని, నేను ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడుతున్నపుడు రిక్కి పాంటింగ్, సంగక్కర లాంటి క్రికెట్ జీనియస్ లు ఉండేవారు. వారిలాగే కోహ్లీ కూడా ఆలోచిస్తాడు, అందుకే కోహ్లీ కూడా వారి గ్రూప్ కి చెందినవాడు అని అభిప్రాయపడ్డాడు.

ఇది కూడా చదవండి: ధోని పై నేను ఆధారపడలేదు అంటున్న పంత్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తేనెటీగల దాడిలో తృటిలో తప్పించుకున్న మెగా ఫ్యామిలీ

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసనలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాత కామినేని ఉమాపతి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు కామారెడ్డిలోని దోమకొండకు వెళ్లారు. అక్కడ...

కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించిన విద్యార్థులు

హైదరాబాద్: విజయవాడలో కొందరు విద్యార్థులు కత్తులు పట్టుకొని వీరంగం సృష్టించారు. పడమటలో రెండు గ్రూపులకు మధ్య ఈ వివాదం తలెత్తింది. వారు కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది....

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

Don't Miss

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

సర్వర్లుతో ప్రజల ఇకట్లు

రాష్ట్రంలో ప్రజలకు ఈ కరోన కారణంగా లాక్ డౌన్లో ఉండటం వల్ల  వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటామని, ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకుండా చెర్యాలు చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ...

కరోనా రోగులకు వీడియో కాల్ సౌకర్యం

Video Call Facility for Corona Patients కరోనా మహమ్మారి సోకి ఆసుపత్రులలో చేరి,ఐసోలేషన్ లలో ఉంటున్న వాళ్ళ దగ్గరికి ఫామిలీ మెంబర్స్ ఎవరినీ అనుమతించని కారణంగా మానసికంగా దెబ్బతింటున్నారు. దీన్ని గుర్తించిన అహ్మదాబాద్...

టి‌టి‌డి భూముల వేలం ఆపాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ఖండించిన టి‌టి‌డి భూముల అమ్మకం విషయం పై ప్రభుత్వం స్పదించింది. తక్షణమే టి‌టి‌డి దేవస్థాన భూముల వేలం ఆపవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు...

మొదలైన దేశీయ విమాన సర్వీసులు

కరోనా వలన గడచిన 60 రోజుల్లో మూత పడిన విమాన సర్వీసులు ఈరోజు మొదలవ్వనున్నాయి. కాగా విదేశీ విమాన సర్వీసులు కాకుండా దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతించింది భారత ప్రభుత్వం. అయితే...

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Must See :Latest Trendy Pictures of Heroines

భారత్ సైన్యం చేతిలో ఉగ్రవాదుల హతం

Terrorists killed at the hands of Indian Army ప్రపంచం మొత్తం కరోన పై యుద్ధం చేస్తున్న సమయం ఇది. మనదేశం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నది. ఇలాంటి సమయంలో కూడా శత్రువులు...