Monday, October 25, 2021

Latest Posts

ప్రస్తుతం ఆ నాలుగు జోన్లలోనే ఎక్కువ కేసులు

హైదరాబాద్ నగరంలోని ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం కరోనా కేసులు  ఉన్నాయని. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకింది తప్ప ఆ జిల్లా వాసులకు ఎవరికీ కరోనా సోకలేదని స్పస్టం చేశారు.అందువల్ల ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేనట్లుగా పరిగణలోనికి తీసుకున్నట్లు, పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం అని తెలిపారు.వైరస్ సోకిన వలస కూలీలుకూ హైదరాబాద్ లోనే  చికిత్స జరుగుతున్నట్లు, కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారని ఈ సందర్బంగా కే.సి.ఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss