Home వైరల్ గత 5 నెలల కంటే తక్కువ నమోదయ్యిన కేసుల సంఖ్య

గత 5 నెలల కంటే తక్కువ నమోదయ్యిన కేసుల సంఖ్య

Corona Cases Decrease In India Reaches To 5 Months Lowest, Corona Cases Decrease In India, Corona Cases Decrease, Corona Cases In India, Lowest, Corona, Corona Cases Decrease, Corona In India,99telugu

Corona Cases Decrease In India Reaches To 5 Months Lowest

గత మూడు వారాలుగా భారతదేశంలో 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసుల సంఖ్య మరింత తక్కువ స్థాయికి దిగింది. ఐదు నెలల్లో మొదటిసారి కొత్త కేసుల సంఖ్య 30 వేల మార్క్ కంటే తక్కువకు వచ్చింది. గడిచిన 24 గంటల్లో, భారత దేశంలో 28,204 కొత్త కేసులు నమోదయ్యాయి మరియు ఇది 147 రోజుల్లో అత్యల్పమైన సంఖ్య.

అంతే కాకుండా ఊరట కలిగించే అంశం ఏమిటంటే దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 4 లక్షల మార్క్ కంటే తక్కువకు చేరుకుంది. భారతదేశంలో ప్రస్తుతం 3,88,508 యాక్టివ్ కేసుల ఉండగా, రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. ఇక 373 మంది సోమవారం ఈ వైరస్ తో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,28,628 కి చేరింది. ఈ కోవిడ్ ప్రభావం ఇంకా కేరళలో ఎక్కువగా కొనసాగుతుంది. కేరళలో రోజు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇది కూడా చదవండి:   

Exit mobile version