Tuesday, January 25, 2022

Latest Posts

నిమ్స్ లో ఏడుగురి వైద్యులకు కరోనా

హైదరాబాద్: కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజగా పంజాగుట్టలోని నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు,  సీఏటీహెచ్‌ ల్యాబ్‌కు చెందిన  ముగ్గురు టెక్నీషియన్లకు  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నిన్న ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు చెందిన మరో ఆరుగురు పీజీ వైద్య విద్యార్థులు, డాక్టర్లకు కరోనా సోకింది. ఇప్పటి వరకు ఉస్మానియాలో కరోనా  బారిన‌ప‌డిన వారి సంఖ్య 23కు చేరింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss