Monday, July 26, 2021

Latest Posts

దేశంలో 108 రోజుల కనిష్టానికి చేరిన కరోనా కేసులు

Corona Cases In India Falls To Lowest

దేశంలో కొత్త క‌రోనా కేసులు రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో 31,443 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని, దేశంలో 118 రోజుల తరువాత ఇంత తక్కువగా కేసులు నమోదు అయ్యాయని తేలింది. తాజాగా ఈ వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

ప్రస్తుతం దేశంలో రిక‌వ‌రీ రేటు 97.28 శాతంగా ఉంద‌ని పేర్కొంది. అలానే ఇంకా 4,31,315 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని, 109 రోజుల క‌నిష్ఠానికి యాక్టివ్ కేసులు చేరాయ‌ని మంత్రిత్వ శాఖ వివ‌రించింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 43,40,58,138 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్క రోజే దేశంలో 17,40,325 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss