Saturday, July 24, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 4303 మందిగా పేర్కొంది. గడచిన 24 గంటల్లో 24 మంది కోవిడ్ బారిన పడి చనిపోగా ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 6453 కు చేరింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 7,86,040 మంది కరోనా బారిన పడగా 7,44,532 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. ప్రస్తుతం యాక్టివ్ ఉన్న చికిత్స్య పొందుతున్న వారి సంఖ్య 786050 గా ఉంది. కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 71,27,533 శాంపిల్స్ ను పరీక్షించడం జరిగింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss