Saturday, September 19, 2020

Latest Posts

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

సర్కారు కీలక నిర్ణయం

కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు....

తెలంగాణా కరోన కేసుల వివరాలు

తెలంగాణా కరోనా విలయతడం చేస్తూనే వుంది. తెలంగాణాలో గత 24 గంటల్లో మరోసారి 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన...

90 వేలు దాటిన ఇండియాలో కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 90,648 కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే 4,987 కరోనా పాజిటివ్ కేసులు మరియు 120 మరణాలు నమోదు అయ్యాయి. ఇన్ని కేసులు ఒక్క రోజులో నమోదు కావటం ఇండియాకు ఇదే మొదటి సారి, ఈ మేర కొంత ఆందోళనకరంగా పరిస్థితి  నెలకొంది. ఈ లెక్కన రోబోయే కొద్ది రోజుల్లో లక్ష మార్కును ఇండియా దాటనుంది  అని విశ్లేశిస్తున్నారు.

గత 24 గంటల్లో 124 మంది మరణించగా, ఇప్పటివరకు కరోనా వలన చనిపోయిన వారి సంఖ్య 2,872 కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 53,946 కాగా 34,108 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. రికవరీ రేటు 37.51 శాతంగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. భారత్ లో 3 రాష్ట్రాలలో అత్యధికంగా  కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని కేసులు రెట్టింపు అయ్యేందుకు 13.6 రోజుల సమయం పడుతుంది అని, పాజిటివ్  సంఖ్యలో మరణాల శాతం 3.1 శాతం అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: ఏ‌పి లోని కరోనా కేసుల వివరాలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

సర్కారు కీలక నిర్ణయం

కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు....

తెలంగాణా కరోన కేసుల వివరాలు

తెలంగాణా కరోనా విలయతడం చేస్తూనే వుంది. తెలంగాణాలో గత 24 గంటల్లో మరోసారి 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన...

Don't Miss

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...