Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

మహేష్,ప్రభాస్ లు కోటి పలికారు

corona fight mahesh babu and prabhas donate 1cr cm relife fund:

యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ వంతు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. దేశం యావ‌త్తు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు బాసటగా నిలిచేందుకు విరాళాల‌ను అందిస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం విరాళాల‌ను అందిస్తున్నారు. తాజాగా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ నిమిత్తం రూ. కోటి రూపాయలు ప్రకటించారు. ఈ రూ. కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇక భారీ విరాళం ప్రకటించి ఇప్పుడీ లిస్ట్‌లోకి తాజాగా మ‌హేష్‌బాబు కూడా చేరారు.

మహేష్  రూ. కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్రకటించారు. ‘‘క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో నా వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌ ముఖ్యమంత్రి సహాయనిధికి, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి కలిపి రూ. కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్నా. బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌ నిబంధనలను పాటించండి. ఇంటిలోనే ఉండి.. సురక్షితంగా ఉండండి..’’ అని మ‌హేష్‌బాబు తన ట్వీట్‌లో తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఆటోలో బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ స్త్రీ

నొప్పులతో ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ఆటోలోనే పురుడుపోసుకున్న ఓ మహిళకు మండపేట ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ హేమలత సపర్యలు చేసి ఇద్దరిని కాపాడారు. వివరాల్లోకి వెళితే మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి...