Monday, May 10, 2021

Latest Posts

పాకిస్తాన్ ఉగ్రవాదులకు కరోనా

దాపుగా 320 మంది ఉన్నటువంటి ఒక శిబిరంలో సుమారు 240 మందికి కరోనా వ్యాధి సోకింది. ఆసుపత్రులు అక్కడ లేని కారణంగా ఎటు కదలలేని పరిస్థితి అందుకనే జమ్ము కాశ్మీర్ డి‌పి‌జి దిల్ బాగ్ సింగ్ చెబుతున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఐ‌ఎస్‌ఐ సంస్థ  కరోనా వ్యాధి ఉన్న ఉగ్రవాదులను ఇండియా కు పంపి కరోనా ను భారత్ లో వ్యాప్తి చెయ్యాలనుకుంటుంది, కానీ దీనిని మేము సహించం. వారు ఇక్కడ సైనికుల మీద దాడి చేస్తే ఉరుకునేది లేదు అని ఆయన తెలియచేసారు.

అయితే భారత్ ను ఈ విధంగా దెబ్బతియ్యాలనుకున్న పాకిష్టాన్ కు తాను తీసిన గోయ్యాలో తానే పడినట్టయ్యింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు కరోనా ను సొకించి వారిని భారత్ లోకి చొరబడేలా చేసి భారత్ లో అశాంతి నెలకొల్పి దాని ద్వారా చైనా నుంచి లబ్ధి పొందుదామనుకున్న పాకిస్తాన్ కు గట్టి దెబ్బ తగిలింది. ఐ‌ఎస్‌ఐ శిబిరంలో కరోనా సోకిన తీవ్రవాదులు శిబిరంలో తిరగడంతో మిగిలిన వారు కూడా కరోనా బారిన పడ్డారు. దీనితో ఐ‌ఎస్‌ఐ కు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss