కరోనా ప్రభావం మనిషి శ్వాస వ్యవస్థ మీద మాత్రమే అని అనుకుంటున్న ఈ సమయంలో అది నిజం కాదు అని స్పష్టం చేసే పరిశోధనలు మరియు కరోనా మరణాలు సాక్షంగా నిలుస్తున్నాయి. కరోనా లక్షణాలు మానవ శరీరం లో ప్రేగుల మీద మాత్రం కాకుండా గుండె మీద కూడా దీని ప్రభావం చూపుతుందని, తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. నెదర్లాండ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుకొన్నారు.
ప్రేగులలో ఉండే కణాలలో వైరస్ వృద్ది చెందుతుంది అని అలాగే కరోనా వైరస్ రోగుల్లో డైయేరియా వంటి జీర్ణాశయ సంబంధ రుగ్మతలు కూడా తలెత్తే అవకాశం ఉంది అని స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు తెలుస్తుండగా ఇప్పుడు తాజాగా ఏసిఈ రెసెప్టర్లు ఈ వైరస్ ప్రవేశానికి వీలుకలిపించేటువంటి ఏసిఈ 2 రెసెప్టర్లు ఉన్న కాణాల్లో ఉంటాయని తాజా పరిశోధనాలో వెళ్లడయింది. వీటి ద్వారా గుండెకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అని నెదర్లాండ్ పరిశోధకులు తేల్చారు.