Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

Coronavirus Crisis Shows Italy’s Governance Failure

ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్

     యూరప్‌లో ఈ వైరస్ ఎక్కువగా ఇటలీలోనే వ్యాపిస్తోంది. ఇక్కడ కేవలం 24 గంటల్లో 25 శాతం కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో కొత్త కేసుల ఆచూకీ తెలిసినట్లు పలు యూరప్ దేశాలు ప్రకటించాయి.ఈ వైరస్ పుట్టిన చైనా వెలుపల వేగంగా వ్యాపించటం ఇదే తొలిసారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నాడు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో 80,000 మందికి పైగా జనం కరోనావైరస్ బారిన పడ్డారు.

డిసెంబర్‌లో మొదలైన ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో అత్యధికులు చైనాలోనే ఉన్నారు.ఈ వైరస్ వల్ల వచ్చే ‘కోవిడ్-19’ అనే శ్వాసకోశ వ్యాధివల్ల ఇప్పటివరకూ 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో బుధవారం రాత్రికి మొత్తం కరోనావైరస్ కేసులు 400 ఉన్నాయని అధికారులు నివేదించారు. మంగళవారం రాత్రి చెప్పిన కేసులకన్నా ఇవి 80 కేసులు పెరిగాయి. మిలాన్ సమీపంలోని లాంబార్డీ, వెనిస్ సమీపంలోని వెనిటో ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించింది.

దీనివల్ల దేశంలో ఇప్పటివరకూ 12 మంది చనిపోయారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్కూళ్లు, యూనివర్సిటీలు, సినిమా హాళ్లను మూసివేశారు. పలు బహిరంగ కార్యక్రమాలను రద్దుచేశారు. 

వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతంలో 11 పట్టణాలను దిగ్బంధించారు. అందులో 55,000 మందికి పైగా జనం ఉన్నారు. ఈ వైరస్ విజృంభణ వల్ల ఇటలీ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. దేశంలో చాలా కేఫ్‌లు, హోటళ్లు ఖాళీగా ఉండటానికి వైరస్ భయమే కారణమని మిలాన్‌లోని బీబీసీ ప్రతినిధి మార్క్ లోవెన్ పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....