Tuesday, March 2, 2021

Latest Posts

హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్

Coronavirus effect: Heavy traffic jam in Hyderabad

ఏంటీ లాక్ డౌన్ వేల ట్రాఫిక్ జామ్ అని అనుకుంటున్నారా. అవును హైదరాబాద్ నగరం కూకట్పల్లి  వై జంక్షన్ వద్ద కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్క సారిగా అందరూ రోడ్ల మీదకు రావడంతో వారి అందరినీ పోలీసులు తనిఖి  చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ అంతా  ట్రాఫిక్ జామ్ కావడంతో సి పి అంజని  కుమార్  రంగంలోకి దిగి అక్కడి పరిస్థితులను చక్క దిద్దుతున్నారు. లాక్ డౌన్ నిబందలను ఉల్లంగిస్తున్న వారి వెహికల్స్ ను సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి పాస్ లు జారీచేసినట్లు,వారు  తప్ప ఇంకా ఎవరు రోడ్ల పైకి రావోద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు బయటకి రావోద్ద ని, మే 7వ తారీఖు  వరకు ఇలాగే  కోనసాగుతుందని సి.పి అంజని  కుమార్ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss