Wednesday, October 21, 2020

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

కోయంబేడు మార్కెట్‌లో కరోనా కలకలం

coronavirus effect in koyambedu market in Chennai

కరోనా మహమ్మారి తమిళనాడులో గజగజ వణికిస్తోంది. చెన్నై లోని కోయంబేడు మార్కెట్‌లో తాజాగా మరొకరికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఆ మార్కెట్‌లో సెలూన్‌ నడుపుతున్న వ్యక్తికి, మరొకరికి కరోనా వైరస్‌ సోకటంతో అధికారులు ఇరువురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ మార్కెట్‌లోని 57 యేళ్ళ పూలవ్యాపారికి కూడా కరోనా సోకింది. ఆ ముగ్గురు కరోనా బాధితుల దుకాణాలకు చేరువగా ఉన్న వ్యాపారులందరికీ ప్రస్తుతం కరోనా వైరస్‌ పరీక్షలు జరుపుతున్నారు.

ఈ పరీక్షలలో మరి ముగ్గురిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడితే కార్పొరేషన్‌ నిబంధనలమేరకు ఆ ప్రాంతాన్ని కరోనా రెడ్‌జోన్‌గా ప్రకటించి కోయంబేడు మార్కెట్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇప్పటికే చెన్నై పోలీసు కమిషనర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోయంబేడు మార్కెట్‌లోని పండ్ల వ్యాపారులు, పూల వ్యాపారులను మాధవరం ప్రాంతానికి తరలిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కోయంబేడు మార్కెట్‌లో ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో ఆ మార్కెట్‌ను మూడుగా విభజించి మూడు ప్రాంతాల్లో నిర్వహించాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు నిర్ణయించారు.

అయితే గత రెండు రోజులుగా కోయంబేడు వ్యాపారులతో ఈ విషయమై జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ఆదేశాల మేరకు చెన్నై మహానగర అభివృద్ధి సంస్థ కోయంబేడు మార్కెట్‌లో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల అమలు, భౌతికదూరం పాటించాలని సూచిస్తూ,ఇందుకోసం కొన్ని ఆంక్షలు విధించింది. కోయంబేడు వాణిజ్య సముదాయంలో ప్రస్తుతం జరుగుతున్న రీటైల్‌ ట్రేడింగ్‌ పై పూర్తిగా నిషేధం విధించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, స్థానిక సంస్థలకు సంబంధించి న ఆయా ప్రాంతాల్లో మైదానాలలో, బస్టాపుల వద్ద కాయగూరలు, పండ్లు విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...