Thursday, October 22, 2020

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

ఏప్రిల్ లో సినిమాల రిలీజ్ ఉంటుందా లేదా

corona effects on movie releases dates:

ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలు వ్యాపారసంస్థల కు సెలవులిచ్చేశారు. షాపింగ్ మాల్స్,పార్కులు, ఆలయాలు ,ఇలా అన్నీ మూసేసారు. సినిమాహాళ్లు మూసేసారు. అంతేకాదు సామాజిక బాధ్యతగా సినిమా షూటింగులు కేన్సిల్ చేసేసి, కరోనా వ్యాప్తి నిరోదానికి తమదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక విడుదల కావాల్సిన సినిమాలను కూడా ఆపేసారు. అయితే ఈ కరోనా ప్రజల ఆరోగ్యాల పైనే కాకుండా సినిమా ఇండస్ట్రీ పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది. మార్చి 31వరకు విడుదల తేదీలు ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.

అయితే ఏప్రిల్ ఫస్ట్ నుండి కరోనా ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు కానీ అప్పటికి సరైన మందు కనుక్కుంటారనే గ్యారంటీ లేదు. అదే జరిగితే సినిమా విడుదల కూడా ఆగిపోక తప్పదు. అయితే ఏప్రిల్ నెలలో సినిమా హాళ్ల సందడి మొదలు కానుందని విడుదలకు సిద్ధం చేసిన సినిమాలన్నీ రాబోతున్నాయని సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. నిజానికి ఏప్రిల్ లో విడుదల కావడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నా కానీ సినిమా వాళ్లంతా అన్ని పనులు ఆపేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఫ్యామిలీస్ తో బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మన సినిమా స్టార్లు బయటికి వచ్చేదెప్పుడు.. సినీ ప్రమోషన్ లు సాగించేది ఎప్పుడని ఫాన్స్ లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ప్రభుత్వాలు ఏప్రిల్ లో కూడా సినిమా హాళ్లు తెరవకపోతే ఏం చేస్తారు? ఈ సమ్మర్ అంతా సినిమాలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న ఆడియన్స్ లో కూడా అయోమయం నెలకొంది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఏప్రిల్ మొదటి వారంలో కూడా సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ ఎక్కడా కనపడ్డం లేదు. మళ్ళీ సినీ సందడి ఎప్పుడో.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...