Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

నేడే అక్షయ తృతీయ..

coronavirus impact on akshaya tritiya

లాక్‌డౌన్‌లోనే ఉగాది,శ్రీరామనవమి జరిపేసుకున్నాం. ఇప్పుడు పసిడి పండగ ఐన అక్షయ తృతీయ కూడా వచ్చేసింది. బంగారం కొనుగోళ్లకు మంగళకరంగా భావించే రోజు. కానీ  ఒక పక్క లాక్ డౌన్  మరొక పక్క అందని ద్రాక్షల మారిన పసిడి ధర. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తగ్గు ముఖం పడతాయి అనుకున్నారు అందరూ కానీ అందుకు బిన్నగా ఎగబాకాయి. ఈనెల 22న ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రేటు రూ.47,300కు పెరిగింది. దాంతో పేద మద్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్ష గా మారింది. కానీ కొంతమంది మాత్రం అవి ఏవి పట్టించు కోకుండా, లాక్ డౌన్ కూడా లెక్క చెయ్ కుండ పసిడిని కొనేందుకు మక్కువ చూపుతున్నారు.   కానీ నగల షాపులు మూతపడ్డావాటికోసం ప్రత్యమయాలు చూసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆన్‌లైన్‌లో పసిడి కొనేందుకు అవకాశం ఉంది. తద్వారా  ఆన్‌లైన్‌లో ఆభరణాలు,బిస్కెట్‌,కాయిన్స్‌ ఆర్డర్‌ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం పలు ప్రముఖ జువెలరీ షాప్ లతో పాటు పలు బ్యాంకులు సైతం ఆన్‌లైన్‌ కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి.  తనిష్క్‌, కల్యాణ్‌ జువెలర్స్‌, మలబార్‌, జోయాలుక్కాస్‌ అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించాయి. లోహం స్వచ్ఛతకు సంబంధించిన సమస్యలుంటాయి. ఆభరణాలైతే మజూరీ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మనం విక్రయించాలనుకున్నప్పుడు తరుగు తీసేస్తారు. వ్యక్తిగత అవసరాల కోసమైతే లోహం కొనుగోలు చేయవచ్చు కానీ పెట్టుబడి కోసమైతే డిజిటల్‌ పథకాలే మేలు. ఎందుకంటే, లోహం కంటే డిజిటల్‌ గోల్డ్‌పైనే అధిక ప్రతిఫలం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం కుదిరితే మేరు ఆన్లైన్ లో ఒక లుక్ వేయండి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...