Friday, October 23, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

జూమ్ యాప్ ద్వారా ఆమెకు 2కోట్లు జరిమానా విధించిన కోర్టు

చైనాకు చెందిన సుయ్ జియోనింగ్ అనే మహిళ 2019లో తన  కొడుకు కోరిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాజ్ ఏంజిల్స్(యూసీఎల్ఏ)లో తన కొడుకుకు అడ్మిషన్ కోసం ప్రయత్నించింది అయితే ఆ కాలేజీలో సీటు ఇప్పించేందుకు గానూ  కాలేజీ యాజమాన్యానికి 4 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 2 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించగా దానితో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెపై కేసు నమోదైంది. కెనాడాలో నివసిస్తున్న సదరు మహిళను 2019 సెప్టెంబర్‌లోనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఐదు నెలలపాటు స్పెయిన్‌లోనే ఆమె జైలు శిక్ష అనుభవించింది.

కాగా, ఫిబ్రవరిలో సుయ్ జియోనింగ్‌ని కోర్టులో హాజరుపర్చగ జడ్జీ తీర్పును వాయిదా వేశారు. తాజా విచారణలో తన క్లైంట్ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతోందని సుయ్ తరపు న్యాయవాది జడ్జితో తెలపాగా దానితో లంచం కేసులో ఆమె అరెస్ట్ అయినందుకు గానూ జడ్జీ ఆమెకు భారీ జరిమానా విధించారు. సుయ్ కోర్టుకు 2.5 లక్షల డాలర్ల(రూ. కోటి 89 లక్షలు) జరిమానా చెల్లించాలన్నారు. అయితే ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూమ్ యాప్ ద్వారా జడ్జి తీర్పు నివ్వడం ఆశ్చర్యం.

ఇది కూడా చదవండి: భారీ రెమ్యూనరేషన్ వదులుకున్న బుల్లితెర యాంకర్

ఇది కూడా చదవండి: నాకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కరోనా వచ్చిందన్న మంత్రి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...