Thursday, December 2, 2021

Latest Posts

డెల్టా వేరియంట్ ని ఎదుర్కొంటున్న వాక్సిన్ – ఐసిఎమ్ఆర్ రిపోర్ట్

Covaxin Effective Against Delta Variant

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) తాజా పరిశోధనల ప్రకారం, కరోనా వైరస్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ ని కోవాక్సిన్ ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని చెప్పింది. డెల్టా, ఏవై .1 (డెల్టా ప్లస్) మరియు ఇంకా అనేక రకాల వేరియంట్‌లను కోవాక్సిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఐసిఎమ్ఆర్ పరిశోధనలో తేలింది. భారత్ బయోటెక్ యొక్క మొదటి ట్రైల్స్ లో, కోవాక్సిన్ దాదాపు 81%ప్రభావాన్ని కలిగి ఉందని సూచించింది. మూడవ క్లినికల్ ట్రయల్ యొక్క చివరి విశ్లేషణ నివేదికలో, కోవాక్సిన్ దాదాపు 78.8% ఈ వైరస్ ను ఎదుర్కొంటుందని ట్రైల్స్ సూచించింది. కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్, ఇది డెల్టా వేరియంట్‌ ను ఎదుర్కొంటుందని నిన్న అనగా ఆగస్టు2న ప్రకటించింది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss