Wednesday, April 21, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 753 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 1507 మందిగా పేర్కొంది. గడచిన 24 గంటల్లో 13 మంది కోవిడ్ బారిన పడి చనిపోగా ఇప్పటివరకు వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 6881 కు చేరింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 8,54,764 మంది కరోనా బారిన పడగా 8,29,991 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. ప్రస్తుతం యాక్టివ్ ఉన్న చికిత్స్య పొందుతున్న వారి సంఖ్య 17,892 గా ఉంది. కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 91,97,307 శాంపిల్స్ ను పరీక్షించడం జరిగింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss