Saturday, January 23, 2021

Latest Posts

కొవిడ్ బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్- క్లోరోక్విన్

Covid 19 Medicine Found By Scientists

కోవిడ్-19 ను అదిగమించడానికి శాస్త్రవేత్తలు 69 రకాల మందులను పరిశీలిస్తున్నారు.  రెండు డజన్ల మందులు ఇప్పటికే దర్యాప్తులో ఉన్నాయి. వాటి జాబితాలో  క్లోరోక్విన్ మలేరియా చికిత్సకు ఉపయోగించే డ్రగ్ ఒకటి.

దేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో  కేంద్రం ఇప్పటికే దేశంలో 75 రాష్ట్రాలను లాక్ డౌన్ కూడా చేసింది.కోవిడ్-19 బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్  క్లోరోక్విన్ ను ఇవ్వొచని ఐసీఎమ్ఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ కు ఇప్పటికే తెలియజేసింది.  దేశంలో  ఆ డ్రగ్ చాలా ఉంది అని, పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు మాత్రమే ఆ డ్రగ్ ఇవ్వాలి అని కేంద్రనికి తెలియజేసింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss