Sunday, June 20, 2021

Latest Posts

ఆంధ్ర రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు

COVID Cases In AP In Last 24 Hours

గడిచిన 24 గంటల్లో ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆరోగ్య శాఖ ప్రకారం తాజాగా 10,413 కొత్త కేసులు మరియు 83 మరణాలు రాష్ట్రంలో సంభవించాయి. దీనితో మొత్తం కరోనా బారీన పడిన వారి సంఖ్య 17,38,990 కు చేరుకుంది మరియు మరణాల సంఖ్య 11,296 కు పెరిగింది.

అలానే నిన్న ఒక్క రోజులోనే 15,469 రికవరీలతో రికవరీల సంఖ్య 15,93,921 కు పెరిగింది. రికవరీ రేటు 91.66% వద్ద ఉంది. ఇంకా రాష్ట్రంలో 1,33,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 85,311 మందికి టెస్ట్ చేయగా 11,296 మందికి పాజిటివ్ గా తేలింది. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.96 కోట్ల మందికి కరోనా టెస్ట్ చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss