Monday, July 26, 2021

Latest Posts

సీపీఐ నేత నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో పెట్రోల్ ధరలపై దేశవ్యాప్త నిరసనలకు సిపిఐ నేత నారాయణ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంనే నారాయణ హైదరాబాద్ లోని రాజ్ భవన్ ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. రాజ్ భవన్ ని ముట్టడించేందుకు నారాయణ తన కార్యకర్తలతో వెళ్లే ప్రయత్నాలు చేయగా, దానికి పోలీసులు అడ్డుపడ్డారు. అంతేకాకుండా పోలీసుల కళ్లుగప్పి బైక్ పై రాజ్ భవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయన రాకను పసిగట్టి అరెస్ట్ చేశారు. ఆయనను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇది కూడా చదవండి: 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss