Thursday, December 2, 2021

Latest Posts

ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది – సీపీఐ రామకృష్ణ

CPI ramakrishna fire on cm jagan

మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాను అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి, జైలుకు పంపడం విచారకరమన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. కొండపల్లిలో అక్రమ క్వారీయింగ్ తవ్వకాలు, ఆక్రమణలు గురించి ప్రశ్నించిన దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయులు దాడి చేసి తిరిగి ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాల గురించి ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, గృహ నిర్భంధాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని అందరు ఖండించాలని కోరారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss