Saturday, May 15, 2021

Latest Posts

బాట్స్మెన్ బ్యాట్ ను వేలంలో దకించుకున్న మరో బాట్స్మెన్

ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న తరుణల్లో బంగ్లాదేశ్ బాట్స్మెన్ ముష్ఫికర్ రహీమ్ తనవంతు సాయంగా  తన చారిత్రాత్మక బ్యాట్‌ను నిధుల సేకరణ కోసం వేలం పెట్టాడు. ఆ బ్యాట్ తో 2013 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ బ్యాట్ తనకు చాలా ప్రత్యేకమైనదని, మొదటి డబుల్ సెంచరీ సాధించిన ఈ బ్యాట్ పట్ల నాకు ప్రత్యేక ఇష్టం ఉంది అని తెలిపారు. కానీ మానవ జీవితం కంటే ముఖ్యమైనది కాదు అందుకే దీనిని వేలంలో పెట్టాలని నిర్ణయించుకున్నాను” అని రహీమ్ తన బ్యాట్‌ను వేలానికి ఉంచేటప్పుడు చెప్పాడు.

అలా వేలం పెట్టిన ఐదు రోజుల వేలం తర్వాత ఆఫ్రీది తన బ్యాట్‌ను భారీ మొత్తానికి కొన్నట్లు ముష్ఫికర్ రహీమ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. అలాగే కారోనా బాధితుల నసహాయం కోసం ముందుకు వచ్చినందుకు ఆఫ్రీదికి  తన కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.

ఇది కూడా చదవండి: బర్త్ డే వేడుక వల్ల అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss