Friday, December 4, 2020

Latest Posts

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

కరోనా ఎఫెక్ట్ … సీఆర్పీఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్లోజ్

CRPF headquarters closed over corona effect

కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా కేంద్ర సాయుధ బలగాల్లో కరోనా సోకడం కల్లోలం రేపుతోంది. ఇద్దరు సిబ్బందికి వైరస్‌ సోకడంతో ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ కేంద్ర కార్యాలయానికి క్లోజ్ చేసేసారు. స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఎస్డీజీ) ర్యాంకు427 అధికారి వ్యక్తిగత కార్యదర్శితో పాటు కార్యాలయ బస్సు డ్రైవర్‌కు కరోనా సోకిందని నిర్ధారణ కావడంతో ఐదంతస్తుల సీఆర్పీఎఫ్‌ కార్యాలయానికి శానిటైజేషన్‌ చేయాలని సీఆర్పీఎఫ్‌ డీసీ ఏపీ మహేశ్వరి ఆదేశించారు. కరోనా సోకిన ఆ ఇద్దరితో దగ్గరగా మసలిన వారిని గుర్తించే పని మొదలుపెట్టారు.

ఎస్డీజీ ర్యాంకు అధికారి స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ 31వ బెటాలియన్‌కు చెందిన 135 సిబ్బందికి ఇప్పటికే కరోనా సోకింది. గత వారం ఈ యూనిట్‌కు చెందిన 55 ఏళ్ల ఎస్సై కరోనా సోకి మరణించారు. తాజాగా బీఎ్‌సఎ్‌ఫలో మరో 37 మంది జవాన్లు వైరస్‌ బారినపడ్డారు. త్రిపుర జవాన్లతో కలిపి బి. ఎస్ .ఎఫ్. లో కరోనా కేసుల సంఖ్య 54కు పెరిగింది. ఐటీబీపీ రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (60) ఒకరు కరోనాతో ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. మరో 20 మంది సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా సోకిన మిగతా సిబ్బందిలో కొందరు శాంతిభద్రతల పరిరక్షణలో ఢిల్లీలో పోలీసులకు సహకరిస్తున్నారు.

ఇక భారత్‌లో ఆదివారం కరోనా వైరస్‌ కేసులు, మరణాలు ఎక్కువే. వరుసగా రెండో రోజూ 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,487 కేసులు బయటపడడంతో మొత్తం 40,263కు చేరాయి. మరో 83 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,306కు పెరిగింది. ఢిల్లీలో కొత్తగా 427 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 4,549కి పెరిగాయి. ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. హిందూ రావు, కస్తూర్బా ఆస్పత్రుల్లో ముగ్గురు చొప్పున వైద్యులు వైరస్‌ బారినపడ్డారు. ఢిల్లీలోని కాపసహెడా ప్రాంతంలో రెండంతస్తుల భవనం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. దానిలో మరో 17 మందికి వైరస్‌ సోకినట్లు తేలడంతో మొత్తం కేసులు 58కి చేరాయి. దేశవ్యాప్తంగా ఆదివారం 83 మరణాలు నమోదు కాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల ఫలితాలు 2020

GHMC Election Results 2020 గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం...

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES