Thursday, May 13, 2021

Latest Posts

వాక్సిన్ లేదు అంటున్న WHO ప్రతినిధి డేవిడ్ నబర్రో

WHO ప్రతినిధి అయిన డేవిడ్ నబర్రో సంచలన వ్యక్యాలు చేశారు. కోరోనాకు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు. ఇప్పటికే దాదాపు 85 గుర్తింపు పొందిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా కోరోనాకు వాక్సిన్ కనుగొనేందుకు శ్రామిస్తూ ఉండగా దాదాపు 100 రకాల వాక్సిన్ లు టెస్టింగ్ స్టేజ్ లో ఉనాయి. చాలా రకాల వైరస్ లకు ఇప్పటికీ వాక్సిన్ కనుగొనలేదని, కరోనా విశ్యంలోను అదే జరుగుతుంది అని భావిస్తున్నాం, కరోనా వైరస్ ను అరికట్టడానికి వాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అన్న విష్యాన్ని ఆయన వ్యక్త పరిచారు.

ప్రయోగాల కారణంగా ప్రజలలో ఆశలు చిగురిస్తున్ననూ చివరికి అవన్నీ కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో విఫలమవుతున్నాయి అని ఆయన అన్నారు. కాగా ఇటువంటి వ్యక్తీకరణాల వలన చాలా మండి విశ్లేషకులు భేదాభిప్రాయపడ్డారు. కోరోనాకు వాక్సిన్ వస్తుంది అని ప్రజలలో ఒక ఆశా భావం ఉంది అని కాకపోతే ఇటువంటి వ్యాఖ్యల వలన వారి ఆశలకు గండి కొట్టినట్టు అయ్యిందని. ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం మానుకొని ప్రపంచానికి  ధైర్యాన్ని ఇచ్చే పనులు చేయాలని అభిప్రాయపడుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss