Deepika Padukone confirms of being pregnant
దీపికా పడుకోన్ తల్లి కాబోతుందా ? అవునని గట్టిగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం దీపికా పదుకోన్ తన ట్విటర్ లో ” నువ్వు మిగతావాటి కంటే చాలా బావుంటావ్,
అందరికంటే మంచి దానివి, నేను ఎప్పుడూ కలిసిన నాకు ఇదే అనిపిస్తుంది .. 🤤 ” అని దీపికా పదుకొనే మామిడి పండ్లను ఆస్వాదిస్తూ ఈ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వాళ్ళంతా దీపికా ప్రెగ్నెంట్ అయ్యిందని నమ్మడం విశేషం.
[Instagram] “You’re simply the best, better than all the rest
Better than anyone, anyone I ever met…🤤”
Deepika Padukone enjoying mangoes! pic.twitter.com/tsFxQEn6T5— Deepika Padukone FC (@DeepikaPFC) May 3, 2020