Home సినిమా వార్తలు తల్లి కాబోతున్న దీపికా పదుకోన్

తల్లి కాబోతున్న దీపికా పదుకోన్

Is Deepika Padukone got pregnancy

Deepika Padukone confirms of being pregnant

దీపికా పడుకోన్ తల్లి కాబోతుందా ? అవునని గట్టిగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం దీపికా పదుకోన్ తన ట్విటర్ లో ” నువ్వు మిగతావాటి కంటే చాలా బావుంటావ్,
అందరికంటే మంచి దానివి, నేను ఎప్పుడూ కలిసిన నాకు ఇదే అనిపిస్తుంది .. 🤤 ” అని దీపికా పదుకొనే మామిడి పండ్లను ఆస్వాదిస్తూ ఈ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వాళ్ళంతా దీపికా ప్రెగ్నెంట్ అయ్యిందని నమ్మడం విశేషం.

Exit mobile version