Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

‘ఖాకీ అంటే ఇదే’ .. కానిస్టేబుల్ కి నెటిజన్ల కితాబు

‘ఖాకీ అంటే ఇదే’ .. కానిస్టేబుల్ కి నెటిజన్ల కితాబు

ఉన్నట్టుండి అట్టుడిపోయింది దేశరాజధాని ఢిల్లీ. పైగా అగ్ర రాజ్యాధినేత పర్యటిస్తున్న వేళ ఈ ఘటన దేశాన్ని గడగడ లాడించింది. నాలుగుపదులకు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసు ఆఫీసర్స్ కూడా ప్రాణాలను ఫణంగా పెట్టారు. అయితే ఢిల్లీ హింసాకాండలో ఓ పోలీసు కానిస్టేబుల్ చాపిన ధీరత్వం ప్రజల మనసు గెలుచుకుంది. తనవైపు తుపాకీ గురిపెట్టిన దుండగుడిని చూసి భయపడకుండా దీపక్ దహియా కానిస్టేబుల్ ఎదురు నిలిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో దీపక్ స్టార్‌గా మారిపోయాడు. అతని ధైర్యానికి నెటిజన్లు దాసోహం అవుతూ, ‘ఖాకీ అంటే ఇదే’ అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇక దీపక్ ఇంటర్వ్యూ కోసం టీవీ ఛానెల్స్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తుచేసు కుంటూ, తామంతా రోడ్డుకు ఓ వైపున ఉన్నామని, ఇంతలో మరో వైపు నుంచి తుపాకీ శబ్దం రావడంతో అటువైపు దూసుకెళ్లానని వివరించాడు. అక్కడకు వెళ్లి చూస్తే ఓ నిరసన కారుడు(షారుక్‌గా పోలీసులు గుర్తించారు) తుపాకీ గురిపెట్టి తమవైపు వస్తూ కనిపించాడని తెలిపాడు. తాను పక్కకు తప్పుకుంటే ఎవరో ఒకర్ని అతను చంపేస్తాడనే ఆలోచన తన మనసులో మెదిలిందని, దాంతో పక్కకు తప్పుకోకుండా ఎదురుగా నిలబడ్డానని దీపక్ చెప్పుకొచ్చాడు.

‘షారుక్‌ను బెదిరించడానికి చేతిలోని లాఠీ చూపించాను. నాకు నా ఖాకీ యూనిఫాంపై చాలా గర్వం ఉంది. అందుకే ఒక్క అడుగు వెనక్కు వేయలేదు. దమ్ముంటే కాల్చమన్నా’ అని దీపక్ ఉద్వేగంగా చెప్పాడు. శాంతించాలని ఎంత చెప్పినా షారుక్ వినలేదని, మరో రెండుసార్లు గాల్లో కాల్పులు జరిపాడని, అందులో ఓ తుపాకీ గుండు తన తలకు కేవలం రెండు అడుగుల దూరంలో నుంచి దూసుకుపోయిందని వివరించాడు. ఈ విషయం తెలిసి తన భార్య భయపడిపోయిందని, అయితే తన తండ్రి మాత్రం చాలా గర్వంగా ఫీలయ్యాడని దీపక్ పేర్కొన్నాడు. ‘నువ్వు నీ డ్యూటీ చేశావ్. ఇకపై కూడా ప్రజా శ్రేయస్సే అన్నింటికన్నా ముఖ్యం అని గుర్తుంచుకో’ అని ఆ తండ్రి దీపక్‌కు సలహా ఇచ్చారట. మొత్తానికి దీపక్ ఇంట్లోనే కాదు,నెట్టింట్లో కూడా హీరో అయ్యాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...