Thursday, December 2, 2021

Latest Posts

టెన్షన్ వాతావరణం అమరావతి

Denial of permission into the capital area

ఆంధ్రప్రదేశ్ అమరావతిలో  రాజధాని కొనసాగించాలని రైతలు చేస్తున్న నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. దాంతో రాజధాని రైతులు భారీ ర్యాలీలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతం అంతా పోలీసులు మోహరించడంతో రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రకాశం బ్యారేజీ, సీతానగరంతో పాటు రాజధాని ప్రాంతంలో బారీగా పోలీసులు మోహరించి కొత్తవారిని అనుమతించడం లేదు.  ప్రకాశం బ్యారేజీతో మరియు కరకట్టపై 4 చోట్ల చెక్ పోలీసులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనికులు నిర్వహించి స్థానికులను మాత్రమే లోపలి అనుమతిస్తున్నారు. కాగా రాజధాని ప్రాంతంలోకి మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు పోలీసు. ఈ ఆంక్షలతో స్థానుకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి:   

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss