Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

దేశం మీసం మెలేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కు ఏడాది

desam-meesam-melesina-balakot-air-strik-ku-edaadi:  

దేశం మీసం మెలేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కు ఏడాది

  బాలాకోట్ భారతీయ సాహసానికి పర్యాయ పదం. సుశిక్షితులైన సైన్యం విసిరిన సవాల్ కు శత్రు దేశం తల వెయ్యి ముక్కలైన ధైర్యానికి దార్కాణం. సర్జికల్ స్ట్రెక్స్, ఎయిర్ స్ట్రెక్స్ అంటే మరేం లేదు.. రణ రంగాన్ని అనంతమైన ఆకాశంలో సృష్టించడం. సరిహద్దుల్లో మాటు వేసిన వైరిని అత్యంత కఠినంగా అణచివేయడం. బాలాకోట్ ఎయిర్ స్ట్రెక్స్ భారత సైనిక చరిత్రలో అత్యంత కీలకమైనది. 7 పదుల మిలటరి హిస్టరీలో నిర్ణయాత్మకమైన ఎత్తుగడ.

   పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం చేసిన బాలాకోట్ సర్జికల్ దాడులు అసలెలా జరిగాయి? ఈ బాలాకోట్ ఎక్కడుంది? భారత వైమానిక దళాలు అక్కడికి ఎలా వెళ్లగలిగాయి? ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్, ఆపరేషన్ బందర్ పేరుతో జరిగిన బాలాకోట్ బాలాకోట్ ఎయిర్ స్ట్రెక్స్ ఎలా జరిగాయి? ఆసియా ఖండంలో నానాటికి పట్టు పెంచుకుంటున్న భారత్ సైనిక వ్యూహంలో చేసుకున్న మార్పులేంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఫిబ్రవరి 14 2019 భారత కు ఒక బ్లాక్ డే జమ్మూ శ్రీ నగర్ హైవేపై పుల్వామా జిల్లా అవంతీపుర దగ్గర CRPF కాన్వాయ్ టార్గెట్ గా టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పాకిస్తానీ టెర్రరిస్టులు జైషే మొహమ్మద్ కి చెందిన సూసైడ్ బాంబర్ కారులో IED తో దూసుకు వచ్చి కార్ తో CRPF జవాన్ లు వెళ్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో 48 దాకా CRPF జవాన్ లు అమరులయ్యారు. ఈ దాడికి తామే భాద్యులమని జైషే మొహమ్మద్ ప్రకటించింది. 78 వాహనాల్లో 2500 పైగా CRPF జవాన్ వెళుతున్న కాన్వాయ్ పై ఈ దాడి అవంతీపుర సమీపంలో లిథోపుర దగ్గర జరిగింది.

76 వ బెటాలియన్ కు చెందిన CRPF జవాన్లు వెళుతున్న బస్సును 300 kgల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కార్ తో ఒక సూసైడ్ బాంబర్ వచ్చి ధీ కొట్టాడు. అక్కడికక్కడే చనిపోయిన 48 వీరుల మరణానికి ప్రతిగా పాకిస్తాన్ లోని బాలాకోట్ భారత వాయుసేన యుద్ధ విమానాలు 2019 ఫిబ్రవరి 27 న ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్గరవాద సంస్థకు సంబందించిన స్థావరాలతో పాటు, జైషే కమాండ్ కంట్రోల్ రూమ్ నామ రూపాలు లేకుండా నాశనం అయ్యింది. 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సైన్యం ప్రకటించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....