Monday, July 26, 2021

Latest Posts

ధనుష్, శేఖర్ కమ్ముల అదిరిపోయే కాంబినేషన్

Dhanush Shekhar Kammula To Combine For A Film

తమిళ్ స్టార్ హీరో ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలిసి సినిమా చేయబోతున్నారు. ఇది అస్సలు ఎవరూ ఊహించని కాంబినేషన్. పైగా వీరిద్దరూ పాన్ ఇండియా సినిమా ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో నిర్మించనున్నారు.

ఇది ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మాస్ హీరో, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికతో ఈ చిత్రం పై ప్రేక్షకులకు ఉత్సుకత పెరిగింది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ స్టోరీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు మరియు ఇప్పుడు అదే సినిమా యొక్క నిర్మాతలు ఈ సినిమా ని  కూడా నిర్మించనున్నారు. ధనుష్ ఈ సినిమాతో తొలి తెలుగు సినిమాలోకి అడుగుపెడుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss