Sunday, June 13, 2021

Latest Posts

ధోని ని క్లీన్ బౌల్డ్ చేసిన ఆంధ్రా కుర్రాడు

Dhoni Clean Bowled By Andhra Pradesh Fast Bowler

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఫాస్ట్ బౌలింగ్ రిక్రూట్, హరిశంకర్ రెడ్డి, గురువారం ప్రాక్టీస్ సెషన్లో తన కెప్టెన్ ఎంఎస్ ధోని లెగ్-స్టంప్‌ను అద్భుతమైన ఇన్ స్వింగర్ తో బోల్తా కొట్టించాడు. మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఈ యువ కుర్రాడు బౌల్డ్ చేశాడు. అతను వేసిన ఇన్ స్వింగర్ ను ఆడటంలో ధోని విఫలమయ్యాడు.

హరిశంకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పేసర్, అతను కేవలం ఇప్పటి వరకు 18 దేశీవాలీ గేమ్స్ మాత్రం ఆడాడు. అయితే గత నెల ఐపిఎల్ 2021 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కేవలం 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ధోని ని బోల్తా కొట్టించిన ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss