తెలుగు ఇండష్ట్రీలో అతి తక్కువ టైమ్ లోనే విజయవంతమయ్యి తెలుగు సినీ ప్రొడ్యూసర్ లలో చెప్పుకోదగ్గ వ్యక్తి అయిన దిల్ రాజు, ఆయన స్టాపించిన శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ సంస్థలో ఎన్నో ఇండష్ట్రీ హిట్, సూపర్ హిట్ లు కొట్టి అందరి హీరోల ఫేవరెట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న దిల్ రాజు తన సినీ కెరియర్ లో ఒక లోతు అంటే ఉందంటే అది, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఒక సినిమా. దిల్ రాజు తెలుగు సూపర్ స్టార్ లు అయిన మహేశ్ బాబు, తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ వంటి అగ్ర కధనాయకులతో ఎన్నో హిట్లు తీశారు.
అయితే పవన్ కల్యాణ్ తో మాత్రం ఒక్క సినిమాకు కూడా ఛాన్స్ రాలేదు. కానీ పవన కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న వకీల్ సాబ్ చిత్రంతో తన కలను నెరవేర్చుకోబోతున్న దిల్ రాజుకు ఈ లాక్ డౌన్ ఒక సమస్య తెచ్చిపెట్టింది. కరోనా కారణంగా డీయేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియకపోవడం వలన అమేజాన్ వకీల్ సాబ్ సినిమాను 70 కోట్లకు ఇచ్చేయ్యమని అడుగగా, దిల్ రాజు దానిని తిరస్కరించి పవన్ కల్యాణ్ తో సినిమా తియ్యడం నా కల అని అది ఎప్పటికైనా దియేటర్ లోనే రిలీజ్ చేస్తానని చెప్పినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: ఎన్టిఆర్ బర్త్ డే గిఫ్ట్ విడుదల చేయబోము – ఆర్ఆర్ఆర్ టీమ్