హీరో రామ్ నటిస్తున్న “RED” మూవీ లోని ‘డించకూ డించకూ’ మాస్ సాంగ్ ని ఈరోజు రామ్ బర్త్ డే సంధర్బంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా త్వరలో రిలీస్ కాబోతున్న RED మూవీ అంచనాలను అందుకునేలా ఈ వీడియో సాంగ్ ఉంది. రామ్ పోతినేని, హెబ్బ పాటిల్ సాంగ్ లో ఇరగదీసిన స్టెప్పులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుండి. కాగా ఈ రోజు రిలీజ్ అయిన వీడియో సాంగ్ టీసర్ మీ కోసం, ఒక లుక్ వెయ్యండి.
ఇది కూడా చూడండి: రాంగోపాల్ వర్మ ‘CLIMAX’ టీజర్ అదిరింది