Home సినిమా వార్తలు రామ్ రెడ్ మూవీ “డించకూ డించకూ” వీడియో సాంగ్ అదిరింది.

రామ్ రెడ్ మూవీ “డించకూ డించకూ” వీడియో సాంగ్ అదిరింది.

హీరో రామ్ నటిస్తున్న “RED” మూవీ లోని ‘డించకూ డించకూ’ మాస్ సాంగ్ ని ఈరోజు రామ్ బర్త్ డే సంధర్బంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా త్వరలో రిలీస్ కాబోతున్న RED మూవీ అంచనాలను అందుకునేలా  ఈ వీడియో సాంగ్ ఉంది. రామ్ పోతినేని, హెబ్బ పాటిల్ సాంగ్ లో ఇరగదీసిన స్టెప్పులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుండి. కాగా ఈ రోజు రిలీజ్ అయిన వీడియో సాంగ్ టీసర్ మీ కోసం, ఒక లుక్ వెయ్యండి.

Dinchak Video Song - RED | Ram Pothineni, Hebah Patel | Mani Sharma | Kishore Tirumala

ఇది కూడా చూడండి: రాంగోపాల్ వర్మ ‘CLIMAX’ టీజర్ అదిరింది

Exit mobile version