Friday, September 18, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ఆయన  ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని...

రోగ నిరోధకశక్తిని పెంచే పాలను ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో వినియోగదారుల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిద్ధమైంది. అందులో భాగంగా అల్లం, తులసి ,పసుపు రకాలలో పాలను ఆవిష్కరించింది. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో...

హరీష్ షేర్ చేసిన ‘చైనా’ పురాణం అదరహో

Director harish shankar share china puranam in twitter:

యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్న విషయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, ఆ ఇబ్బంది ఎవరి ద్వారా వచ్చిందో వారికి లింక్ చేసే విషయంలో హరీష్ అప్‌డేట్‌ అని చెప్పాలి. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆయన తన తోచిన విధంగా రియాక్ట్ అవుతున్నారు.
మంచి విషయాలను షేర్ చేస్తూనే ఉన్నారు. ఇతరులు ఎవరైనా మంచి విషయాన్ని పోస్ట్ చేస్తే దానిని రీ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా వాట్సప్‌లో ఫార్వర్డ్ అవుతున్న ఓ ‘చైనా’ కవితను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘చైనా’ పురాణంలా ఉన్న ఈ కవితలో మంచి మెసేజ్ కూడా ఉండటం విశేషం. మరెందుకు ఆలస్యం ఆ కవిత ఏమిటో చూడండి..
ఇటునుం‘‘ చైనా ’’
అటునుం ‘‘చైనా’’
ఎటునుం ‘‘చైనా’’
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం ‘‘చైనా’’ జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం ‘‘చైనా’’ పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం ‘‘చైనా’’ చెబుదాం.
వారికి కాస్త మం ‘‘చైనా’’ చేద్దాం
అంతకు మిం ‘‘చైనా’’ సాధిద్దాం..” అంటూ హరీష్ పోస్ట్ చేసిన ఈ ‘చైనా’ పురాణంపై నెటిజన్లు కూడా ఫిదా అవుతూ కామెంట్స్ అదరగొట్టేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ఆయన  ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని...

రోగ నిరోధకశక్తిని పెంచే పాలను ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో వినియోగదారుల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిద్ధమైంది. అందులో భాగంగా అల్లం, తులసి ,పసుపు రకాలలో పాలను ఆవిష్కరించింది. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...